సర్ చాలా బాగా చెప్పారు వినే వాళ్ళకి మరియు కొత్తగా చేరే వాళ్ళకి చేరిన వాళ్లకి కూడా మంచిగా అర్థమయ్యేలా చెప్పారు వివరించి నిన్న మీరు చెప్పిన లైవ్ లో నేను కూడా విన్నాను సార్ నాకు కూడా అర్థమైంది ఇది ఇంకా ఇంకా ఏంటో ఇంకా మంచి అర్థం చేసుకొని నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే మిడ్ డ్రీమ్స్ కూడా అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను సార్ సర్ మాకు ఏంటంటే ఇప్పుడు కంపెనీలో మీరు వాడిన టువంటి సంబంధించిన వాటిని లేక ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కు సంబంధించిన ఏవైనా కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ దేనికి సంబంధించింది అవి ఎలా వాడాలి వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మీరు వివరించి చెప్తే కొత్త వాళ్లకు కూడా చేయడానికి ఇంకా ముందుకు రాగలరు వాళ్లకు కూడా ఒక మంచి ధైర్యం అనేది ఉంటుంది వాటి గురించి తెలిసింది ఎవరు ఏం చేయలేరు వాడుతూ ఉంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు సో వాటి గురించి వివరించడం వల్ల మనకు మనకు ఎంత గాను ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఒకటి ప్రొడక్ట్స్ ను వివరించి చెప్పండి సార్